(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

18 స్వర్గారోహణ పర్వము – మహాభారతం


॥ శ్రీః ॥
18.6. భారతశ్రవణవ…
భారతశ్రవణవిధ్యధ్యాయః।
Mahabharata - SwargarohaNa Parva - Chapter Text

జనమేజయ ఉవాచ।

భగవన్కేన విధినా శ్రోతవ్యం భారతం బుధైః।
ఫలం కిం కే చ దేవాశ్చ పూజ్యా వై పారణేష్విహ॥ 18-6-1(98661)
దేయం సమాప్తే భగవన్కిం చ పర్వణిపర్వణి।
వాచకః కీదృశశ్చాత్ర ఏష్టవ్యస్తద్బ్రవీహి మే॥ 18-6-2(98662)
వైశంపాయన ఉవాచ। 18-6-3x(8102)
శృణు రాజన్విధిమిమం ఫలం యచ్చాపి భారతాత్।
శ్రుతాద్భవతి రాజేంద్ర యత్త్వం మామనుపృచ్ఛసి॥ 18-6-3(98663)
దివి దేవా మహీపాల క్రీడార్థమవనిం గతాః।
కృత్వా కార్యమిదం చైవ తతశ్చ దివమాగతాః॥ 18-6-4(98664)
హంత యత్తే ప్రవక్ష్యామి తచ్ఛృణుష్వ సమాహితః।
ఋషీణాం దేవతానాం చ సంభవం వసుధాతలే॥ 18-6-5(98665)
అత్ర రుద్రాస్తథా సాధ్యా విశ్వేదేవాశ్చ శాశ్వతాః।
ఆదిత్యాశ్చాశ్వినౌ దేవౌ లోకపాలా మహర్షయః॥ 18-6-6(98666)
గుహ్యకాశ్చ సగంధర్వా నాగా విద్యాధరాస్తథా।
సిద్ధా ధర్మః స్వయంభూశ్చ మునిః కాత్యాయనో వరః॥ 18-6-7(98667)
గిరయః సాగరా నద్యస్తథైవాప్సరసాం గణాః।
గ్రహాః సంవత్సరాశ్చైవ అయనాన్యృతవస్తథా॥ 18-6-8(98668)
స్థావరం జంగమం చైవ జగత్సర్వం సురాసురం।
భాతరే భరతశ్రేష్ఠ ఏకస్థమిహ దృశ్యతే॥ 18-6-9(98669)
తేషాం శ్రుత్వా ప్రతిష్ఠానం నామకర్మానుకీర్తనాత్।
కృత్వాఽపి పాతకం ఘోరం సద్యో ముచ్యేత మానవః॥ 18-6-10(98670)
ఇతిహాసమిమం శ్రుత్వా యథావదనుపూర్వశః।
సంయతాత్మా శుచిర్భూత్వా పారం గత్వా చ భారతే॥ 18-6-11(98671)
తేషాం శ్రాద్ధాని దేయాని శ్రుత్వా భారత భారతం।
బ్రాహ్మణేభ్యో యథాశక్త్యా భక్త్యా చ భరతర్షభ॥ 18-6-12(98672)
మహాదానాని దేయాని రత్నాని వివిధాని చ।
గావః కాంస్యోపదోహాశ్చ కన్యాశ్చైవ స్వలంకృతాః॥ 18-6-13(98673)
సర్వకామగుణోపేతా యానాని వివిధాని చ।
కభవనాని విచిత్రాణి భూమిర్వాసాంసి కాంచనం॥ 18-6-14(98674)
వాహనాని చ దేయాని హయా మత్తాశ్చ వారణాః।
శయనం శిబికాశ్చైవ స్యందనాశ్చ స్వలంకృతాః॥ 18-6-15(98675)
యద్యద్గృహే వరం కించిద్యద్యదస్తి మహద్వసు।
తత్తద్దేయం ద్విజాతిభ్య ఆత్మా దారాశ్చ సూనవః॥ 18-6-16(98676)
శ్రద్ధయా పరయా యుక్తం క్రమశస్తస్య పారగః।
శక్తితః సుమనా హృష్టః సుశ్రూషురవికల్పకః॥ 18-6-17(98677)
సత్యార్జవరతో దాంతః శుచిః శౌచసమన్వితః।
శ్రద్ధధానో జితక్రోధో యథా సిద్ధ్యతి తచ్ఛృణు॥ 18-6-18(98678)
శుచిః శీలాన్వితాచారః శుక్లవాసా జితేంద్రియః।
సంస్కృతః సర్వశాస్త్రజ్ఞః శ్రద్దధానోఽనసూయకః॥ 18-6-19(98679)
రూపవాన్సుభగో దాంతః సత్యవాదీ జితేంద్రియః।
దానమానగృహీతశ్చ కార్యో భవతి వాచకః॥ 18-6-20(98680)
అవిలంబమనాయస్తమద్రుతం ధీరముర్జితం।
అసంసక్తాక్షరపదం స్వరభావసమన్వితం॥ 18-6-21(98681)
త్రిషష్టివర్ణసంయుక్తమష్టస్థానసమీరితం।
వాచయేద్వాచకః స్వస్థః స్వాసీనః సుసమాహితః॥ 18-6-22(98682)
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం।
దేవీం సరస్వతీం(వ్యాసం) చైవ తతో జయముదీరయేత్॥ 18-6-23(98683)
ఈదృశాద్వాచకాద్రాజఞ్శ్రుత్వా భారత భారతం।
నియమస్థః శుచిః శ్రోతా శృణ్వన్స ఫలమశ్నుతే॥ 18-6-24(98684)
పారణం ప్రథమం ప్రాప్య ద్విజాన్కామైశ్చ తర్పయన్।
ఆగ్నిష్టోమస్య యజ్ఞస్య ఫలం వై లభతే నరః॥ 18-6-25(98685)
అప్సరోగణసంకీర్ణం విమానం లభతే మహత్।
ప్రహృష్టః స తు దేవైశ్చ దివం యాతి సమాహితః॥ 18-6-26(98686)
ద్వితీయం పారణం ప్రాప్య సోతిరాత్రఫలం లభేత్।
సర్వరత్నమయం దివ్యం విమానమధిరోహతి॥ 18-6-27(98687)
దివ్యమాల్యాంబరధరో దివ్యగంధవిభూషితః।
దివ్యాంగదధరో నిత్యం దేవలోకే మహీయతే॥ 18-6-28(98688)
తృతీయం పారణం ప్రాప్య ద్వాదశాహఫలం లభేత్।
వసత్యమరసంకాశో వర్షాణ్యయుతశో దివి॥ 18-6-29(98689)
చతుర్థే వాజపేయస్య పంచమే ద్విగుణం ఫలం।
ఉదితాదిత్యసంకాశం జ్వలంతమనలోపమం॥ 18-6-30(98690)
విమానం విబుధైః సార్ధమారుహ్య దివి గచ్ఛతి।
వర్షాయుతాని భనే శక్రస్య దివి మోదతే॥ 18-6-31(98691)
షష్ఠే ద్విగుణమస్తీతి సప్తమే త్రిగుణం ఫలం।
కైలాసశిఖరాకారం వైదూర్యమణివేదికం॥ 18-6-32(98692)
పరిక్షిప్తం చ బహుధా మణివిద్రుమభూషితం।
విమానం సమధిష్ఠాయ కామగం సాప్సరోగణం॥ 18-6-33(98693)
సర్వాంల్లోకాన్విచరతే ద్వితీయ ఇవ భాస్కరః।
అష్టమే రాజసూయస్య పారణే లభతే ఫలం॥ 18-6-34(98694)
చంద్రోదయనిభం రంయం విమానమధిరోహతి।
చంద్రరశ్మిప్రతీకాశైర్హయైర్యుక్తం మనోజవైః॥ 18-6-35(98695)
సేవ్యమానో వరస్త్రీణాం చంద్రాత్కాంతతరైర్ముఖైః।
మేఖలానాం నినాదేన నూపురాణాం చ నిఃస్వనైః॥ 18-6-36(98696)
అంకే పరమనారీణాం సుఖసుప్తో విబుధ్యతే।
నవమే క్రతురాజస్య వాజిమేధస్య భారత॥ 18-6-37(98697)
కాంచనస్తంభనిర్యూహవైదూర్యకృతవేదికం।
జాంబూనదమయైర్దివ్యైర్గవాక్షైః సర్వతో వృతం॥ 18-6-38(98698)
సేవితం చాప్సరఃసంఘైర్గంధర్వైర్దివిచారిభిః।
విమానం సమధిష్ఠాయ శ్రియా పరమయా జ్వలన్॥ 18-6-39(98699)
దివ్యమాల్యాంబరధరో దివ్యచందనరూషితః।
మోదతే దైవతైః సార్ధం దివి దేవ ఇవాపరః॥ 18-6-40(98700)
దశమం పారణం ప్రాప్య ద్విజాతీనభివంద్య చ।
కింకిణీజాలనిర్ఘోషం పతాకాధ్వజశోభితం॥ 18-6-41(98701)
రత్నవేదికసంబాద్యం వైదూర్యమణితోరణం।
హేమజాలపరిక్షిప్తం ప్రవాలవలభీముఖం॥ 18-6-42(98702)
గంధర్వైర్గీతకుశలైరప్సరోభిశ్చ శోభితం।
విమానం సుకృతావాసం సుఖేనైవోపపద్యతే॥ 18-6-43(98703)
ముకుటేనాగ్నివర్ణేన జాంబూనదవిభూషిణా।
దివ్యచందనదిగ్ధాంగో దివ్యమాల్యవిభూషితః॥ 18-6-44(98704)
దివ్యాఁల్లోకాన్విచరతి దివ్యైర్భోగైః సమన్వితః।
విబుధానాం ప్రసాదేన శ్రియా పరమయా యుతః॥ 18-6-45(98705)
అథ వర్షగణానేవం స్వర్గలోకే మహీయతే।
తతో గంధర్వసహితః సహస్రాణ్యేకవింశతిం॥ 18-6-46(98706)
పురందరపురే రంయే శక్రేణ సహ మోదతే।
దివ్యయానవిమానేషు లోకేషు వివిధేషు చ॥ 18-6-47(98707)
దివ్యనారీగణాకీర్ణో నివసత్యమరో యథా।
తతః సూర్యస్య భవనే చంద్రస్య భవనే తథా॥ 18-6-48(98708)
శివస్య భవనే రాజన్విష్ణోర్యాతి సలోకతాం।
ఏవమేతన్మహారాజ నాత్ర కార్యా విచారణా। 18-6-49(98709)
శ్రద్దధానేన వై భావ్యమేవమాహ గురుర్మమ।
వాచకస్య తు దాతవ్యం మనసా యద్యదిచ్ఛతి॥ 18-6-50(98710)
హస్త్యశ్వరథయానాని వాహనాని విశేషతః।
కటకే కుండలే చైవ బ్రహ్మసూత్రం తథా పరం॥ 18-6-51(98711)
వస్త్రం చైవ విచిత్రం చ గంధం చైవ విశేషతః।
దేవవత్పూజయేత్తం తు విష్ణులోకమవాప్నుయాత్॥ 18-6-52(98712)
అతః పరం ప్రవక్ష్యామి యాని దేయాని భారతే।
వాచ్యమానే తు విప్రేభ్యో రాజన్పర్వణిపర్వణి॥ 18-6-53(98713)
జాతిం దేశం చ సత్యం చ మాహాత్ంయం భరతర్షభ।
ధర్మం వృత్తిం చ విజ్ఞాయ క్షత్రియాణాం నరాధిప॥ 18-6-54(98714)
స్వస్తి వాచ్య ద్విజానాదౌ తతః కార్యే ప్రవర్తితే।
సమాప్తే పర్వణి తతః స్వశక్త్యా పూజయేద్ద్విజాన్॥ 18-6-55(98715)
ఆదౌ తు వాచకం చైవ వస్త్రగంధసమన్వితం।
విధివద్బోజయేద్రాజన్మధుపాయసముత్తమం॥ 18-6-56(98716)
తతో మూలఫలప్రాయం పాయసం మధుసర్పిషా।
ఆస్తీకే భోజయేద్రాజందద్యాచ్చైవ గుడౌదనం॥ 18-6-57(98717)
అపూపైశ్చైవ పూపైశ్చ మోదకైశ్చ సమన్వితం।
సభాపర్వణి రాజేంద్ర హవిష్యం భోజయేద్ద్విజాన్॥ 18-6-58(98718)
ఆరణ్యకే మూలఫలైస్తర్పయేత్తు ద్విజోత్తమాన్।
అరణీపర్వ చాసాద్య జలకుంభాన్ప్రదాపయేత్॥ 18-6-59(98719)
తర్పణాని చ ముఖ్యాని వన్యమూలఫలాని చ।
సర్వకామగుణోపేతం విప్రేభ్యోఽన్నం ప్రదాపయేత్॥ 18-6-60(98720)
విరాటపర్వణి తథా వాసాంసి వివిధాని చ।
ఉద్యోగే భరతశ్రేష్ఠ సర్వకామగుణాన్వితం॥ 18-6-61(98721)
భోజనం భోజయేద్విప్రాన్గంధమాల్యైరలంకృతాన్।
భీష్మపర్వణి రాజేంద్ర దత్త్వా యానమనుత్తమం॥ 18-6-62(98722)
తతః సర్వగుణోపేతమన్నం దద్యాత్సుసంస్కృతం।
ద్రోణపర్వణి విప్రేభ్యో భోజనం పరమార్చితం॥ 18-6-63(98723)
శరాశ్చ దేయా రాజేంద్ర చాపాన్యసివరాస్తథా।
కర్ణపర్వణ్యపి తథా భోజనం సార్వకామికం॥ 18-6-64(98724)
విప్రేభ్యః సంస్కృతం సంయగ్దద్యాత్సంయతమానసః।
శల్యపర్వణి రాజేంద్ర మోదకైః సగుడౌదనైః॥ 18-6-65(98725)
అపూపైస్తర్పణైశ్చైవ సర్వమన్నం ప్రదాపయేత్।
గదాపర్వణ్యపి తథా ముద్గమిశ్రం ప్రదాపయేత్॥ 18-6-66(98726)
స్త్రీపర్వణి తథా రత్నైస్తర్పయేత్తు ద్విజోత్తమాన్।
ఘృతౌదనం పురస్తాచ్చ ఐషీకే దాపయేత్పునః॥ 18-6-67(98727)
తతః సర్వగుణోపేతమన్నం దద్యాత్సుసంస్కృతం।
శాంతిపర్వణ్యపి తథా హవిష్యం భోజయేద్ద్విజాన్॥ 18-6-68(98728)
ఆశ్వమేధికమాసాద్య భోజనం సార్వకామికం।
తథాఽఽశ్రమనివాసే తు హవిష్యం భోజయేద్ద్విజాన్॥ 18-6-69(98729)
మౌసలే సార్వగుణికం గంధమాల్యానులేపనం।
మహాప్రాస్థానికే తద్వత్సర్వకామగుణాన్వితం॥ 18-6-70(98730)
స్వర్గపర్వణ్యపి తథా హవిష్యం భోజయేద్ద్విజాన్।
హరివంశసమాప్తౌ తు సహస్రం భోజయేద్ద్విజాన్॥ 18-6-71(98731)
గామేకాం నిష్కసంయుక్తాం బ్రాహ్మణాయ నివేదయేత్।
తదర్ధేనాపి దాతవ్యా దరిద్రేణాపి పార్థివ॥ 18-6-72(98732)
ప్రతిపర్వసమాప్తౌ తు పుస్తకం వై విచక్షణః।
సువర్ణేన చ సంయుక్తం వాచకాయ నివేదయేత్॥ 18-6-73(98733)
హరివంశే పర్వణి చ పాయసం తత్ర భోజయేత్।
పారణేపారణే రాజన్యథావద్భరతర్షభ॥ 18-6-74(98734)
సమాప్య సర్వాః ప్రయతః సంహితాః శాస్త్రకోవిదః।
శుభే దేశే నివేశ్యాథ క్షౌమవస్త్రాభిసంవృతాః॥ 18-6-75(98735)
శుక్లాంబరధరః స్రగ్వీ సుచిర్భూత్వా స్వలంకృతః।
అర్చయేత్ యథాన్యాయం గంధమాల్యైః పృథక్పృథక్। 18-6-76(98736)
సంహితాపుస్తకాన్రాజన్ప్రయతః సుసమాహితః।
భక్ష్యైర్మాల్యైస్చ పేయైశ్చ కామైశ్చ వివిధైః శుభైః॥ 18-6-77(98737)
హిరణ్యం చ సువర్ణం చ దక్షిణామథ దాపయేత్।
సర్వత్ర త్రిపలం స్వర్ణం దాతవ్యం ప్రయతాత్మనా॥ 18-6-78(98738)
తదర్ధం పాదశేషం వా విత్తశాఠ్యవివర్జితం।
యద్యదేవాత్మనోఽభీష్టం తత్తద్దేయం ద్విజాతయే॥ 18-6-79(98739)
సర్వథా తోషయేద్భక్త్యా వాచకం గురుమాత్మనః।
దేవతాః కీర్తయేత్సర్వా నరనారాయణౌ తథా॥ 18-6-80(98740)
తతో గంధైశ్చ మాల్యైశ్చ స్వలంకృత్య ద్విజోత్తమాన్।
తర్పయేద్వివిధైః కానైర్దానైశ్చోచ్చావచైస్తథా॥ 18-6-81(98741)
అతిరాత్రస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః।
ప్రాప్నుయాచ్చ క్రతుఫలం తథా పర్వణిపర్వణి॥ 18-6-82(98742)
వాచకో భరతశ్రేష్ఠ వ్యక్తాక్షరపదస్వరః।
భవిష్యం శ్రావయేద్విద్వాఞ్భారతం భరతర్షభ॥ 18-6-83(98743)
భుక్తవత్సు ద్విజేంద్రేషు యథావత్సంప్రదాపయేత్।
వాచకం భరతశ్రేష్ఠ భోజయిత్వా స్వలంకృతం॥ 18-6-84(98744)
వాచకే పరితుష్టే తు శుభా ప్రీతిరనుత్తమా।
బ్రాహ్మణేషు తు తుష్టేషు ప్రసన్నాః సర్వదేవతాః॥ 18-6-85(98745)
తతో హి వరణం కార్యం ద్విజానాం భరతర్షభ।
సర్వకామైర్యథాన్యాయం సాధుభిశ్చ పృథగ్విధైః॥ 18-6-86(98746)
ఇత్యేషి విధిరుద్దిష్టో మయా తే ద్విపదాంవర।
శ్రద్దధానేన వై భావ్యం యన్మాం త్వం పరిపృచ్ఛసి॥ 18-6-87(98747)
భారశ్రవణే రాజన్పారణే చ నృపోత్తమ।
సదా యత్నవతా భావ్యం శ్రేయస్తు పరమిచ్ఛతా॥ 18-6-88(98748)
భారతం శృణుయాన్నిత్యం భారతం పరికీర్తయేత్।
భారతం భవనే యస్య తస్య హస్తగతో జయః॥ 18-6-89(98749)
భారతం పరమం పుణ్యం భారతే వివిధాః కథాః।
భారతం సేవ్యతే దేవైర్భారతం పరమం పదం॥ 18-6-90(98750)
భారతం సర్వశాస్త్రాణాముత్తమం భరతర్షభ।
భారతాత్ప్రాప్యతే మోక్షస్తత్త్వమేతద్బ్రవీమి తత్॥ 18-6-91(98751)
మహాభారతమాఖ్యానం క్షితిం గాం చ సరస్వతీం।
బ్రాహ్మణాన్కేశవం చైవ కీర్తయన్నావసీదతి॥ 18-6-92(98752)
వేదే రామాయణే పుణ్యే భారతే భరతర్షభ।
ఆదౌ చాంతే చ మధ్యే చ హరిః సర్వత్ర గీయతే॥ 18-6-93(98753)
యత్ర విష్ణుకథా దివ్యాః శ్రుతయశ్చ సనాతనాః।
తచ్ఛ్రోతవ్యం మనుష్యేణ పరం పదమిహేచ్ఛతా॥ 18-6-94(98754)
ఏతత్పవిత్రం పరమమేతద్ధర్మనిదర్శనం।
ఏతత్సర్వగుణోపేతం శ్రోతవ్యం భూతిమిచ్ఛతా॥ 18-6-95(98755)
కాయికం వాచికం చైవ మనసా సముపార్జితం।
తత్సర్వం నాశమాయాతి తమః సూర్యోదయే యథా॥ 18-6-96(98756)
అష్టాదశపురాణానాం శ్రవణాద్యత్ఫలం భవేత్।
తత్ఫలం సమవాప్నోతి వైష్ణవో నాత్ర సంశయః॥ 18-6-97(98757)
స్త్రియశ్చ పురుషాశ్చైవ వైష్ణవం పదమాప్నుయుః।
స్త్రీభిశ్చ పుత్రకామాభిః శ్రోతవ్యం వైష్ణవం యశః॥ 18-6-98(98758)
దక్షిణా చాత్ర దేయా వై నిష్కపంచసువర్ణకం।
వాచకాయ యథాశక్త్యా యథోక్తం ఫలమిచ్ఛతా॥ 18-6-99(98759)
స్వర్ణశృంగీం చ కపిలాం సవత్సాం వస్త్రసంవృతాం।
వాచకాయ చ దద్యాద్ధి ఆత్మనః శ్రేయ ఇచ్ఛతా॥ 18-6-100(98760)
అలంకారం ప్రదద్యాచ్చ పాణ్యోర్వై భరతర్షభ।
కర్ణస్యాభరణం దద్యాద్ధనం చైవ విశేషతః॥ 18-6-101(98761)
భూమిదానం సమాదద్యాద్వాచకాయ నరాధిప।
భూమిదానసమం దానం న భూతం భవిష్యతి॥ 18-6-102(98762)
శృణోతి శ్రావయేద్వాఽపి సతతం చైవ యో నరః।
సర్వపాపవినిర్ముక్తో వైష్ణవం పదమాప్నుయాత్॥ 18-6-103(98763)
పితౄనుద్ధరతే సర్వానేకాదశసముద్ధవాన్।
ఆత్మానం ససుతం చైవ స్త్రియం చ భరతర్షభ॥ 18-6-104(98764)
దశాంశశ్చైవ హోమోపి కర్తవ్యోత్ర నరాధిప।
ఇదం మయా తవాగ్నే చ ప్రోక్తం సర్వం నరర్షభ॥ ॥ 18-6-105(98765)

ఇతి శ్రీమన్మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం హరివంశోక్తభారతశ్రవణవిధావధ్యాయః॥ స్వర్గారోహణపర్వ సంపూర్ణం॥ 18 ॥ శ్రీమన్మహాభారతం సంపూర్ణం॥

----------
ఇదం స్వర్గారోహణపర్వ కుంభఘోణస్థేన టీ.ఆర్.కృష్ణాచార్యేణ టీ.ఆర్.వ్యాసాచార్యేణ చ ముంబయ్యాం నిర్ణయసాగరముద్రాయంత్రే ముద్రాపితం। శకాబ్దాః 1832 సన 1910. అనేన ముద్రణేన శ్రీమద్ధనుమద్భీమమధ్వాంతర్గతరామకృష్ణవేదవ్యాసాత్మకలక్ష్మీహయగ్రీవః ప్రీయతాం।
-----------

Mahabharata - SwargarohaNa Parva - Chapter Footnotes

18-6-1x యద్యప్యయధ్యాయో దాక్షిణాత్యకోశేషు క్వాపి న దృశ్యతే తథాపి "భగవన్నిత్యాదిః పలాధ్యాయో వ్యాసేన హరివంశాంతే ఉక్తః అత్ర శ్రోతృప్రరోచనార్థముక్త"
ఇతి నీలకంఠీయవ్యాఖ్యానోక్తప్రయోజనాయైవాస్మాభిరపీహ స్థాపితః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.